---Advertisement---

Postal GDS 3rd Merit List 2026 Date | India Post GDS Results & DV Details

By Charan

Published on:

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Postal GDS 3rd Merit List 2026 Date : India Post GDS 3వ మెరిట్ లిస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి వివరాలు

India Post GDS 3rd Merit List 2026 Date కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, Postal GDS 3rd Merit List 2026 త్వరలో విడుదల కానుంది.

ఇప్పటికే India Post GDS 2nd Merit List 2026 విడుదలై, ఎంపికైన అభ్యర్థులకు Document Verification ప్రక్రియ కొనసాగుతోంది.

📢 GDS 3rd Merit List 2026 విడుదల తేదీ

గత సంవత్సరం ట్రెండ్ ప్రకారం మూడో మెరిట్ లిస్ట్ May మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

📅 ముఖ్యమైన తేదీలు

  • 2nd Merit List విడుదల: 10.04.2026
  • Document Verification Last Date: 27.04.2026
  • 3rd Merit List Expected Date: May 1st Week 2026

📌 ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

India Post GDS Selection Process పూర్తిగా 10th Class Marks ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు అప్లికేషన్ సమయంలో ఎంచుకున్న సర్కిల్ ప్రకారం మెరిట్ లిస్ట్ విడుదల అవుతుంది.

మెరిట్ లిస్ట్‌లో వచ్చిన అభ్యర్థులు తమ Division Office లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

📄 పోస్టులు & వివరాలు

  • సంస్థ పేరు: India Post
  • పోస్ట్ పేరు: Gramin Dak Sevak (GDS)
  • మొత్తం పోస్టులు: 28,636
  • విద్యార్హత: 10th Pass
  • వయస్సు: 18 – 42 సంవత్సరాలు
  • జీతం: BPM ₹12,000 – ₹29,380 / ABPM ₹10,000 – ₹24,470

📑 డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలు

  1. 10వ తరగతి మార్క్ షీట్
  2. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
  3. గుర్తింపు కార్డు (Aadhar / PAN / Ration Card)
  4. GDS Application Form ప్రింట్
  5. కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/OBC)
  6. EWS సర్టిఫికేట్ (అర్హత ఉన్నవారికి)
  7. మెడికల్ సర్టిఫికేట్
  8. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

⚠️ ముఖ్య సూచనలు

ఎంపికైన అభ్యర్థులు 27 ఏప్రిల్ 2026 లోపు తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. గడువు లోపు హాజరు కాని అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియలో అర్హత కోల్పోతారు.

వెరిఫికేషన్‌కు హాజరు కాని పోస్టులు కోసం GDS 3rd Merit List 2026 విడుదల చేస్తారు.

🔗 Direct Link (GDS Merit List & Apply)

👉 Postal GDS Official Website: Click Here

Postal GDS 3rd Merit List 2026 పై తాజా అప్డేట్స్ కోసం తరచుగా చెక్ చేస్తూ ఉండండి.

---Advertisement---

Leave a Comment