---Advertisement---

AP NHM Recruitment 2026 | రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు

By Charan

Published on:

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

🟢 No Exam : 10th అర్హతతో AP NHMలో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 2026

AP NHM Recruitment 2026 Latest Junior Assistant & Lab Attendant Job Notification: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు భారీ శుభవార్త. వైద్య మరియు ఆరోగ్య శాఖ, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NHM) కింద 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

దరఖాస్తులను 18-04-2026 నుండి 30-04-2026 వరకు సంబంధిత జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చు.

📌 నోటిఫికేషన్ ముఖ్య వివరాలు

  • సంస్థ: నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (AP NHM)
  • పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, అప్టోమెట్రిస్ట్, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, హెల్త్ విజిటర్ తదితరాలు
  • మొత్తం ఖాళీలు: 07
  • జాబ్ రకం: కాంట్రాక్ట్ / అవుట్‌సోర్స్
  • అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్

📊 పోస్టుల వివరాలు

  • జూనియర్ అసిస్టెంట్ – 1
  • అప్టోమెట్రిస్ట్ – 1
  • డేటా మేనేజ్‌మెంట్ / MIS – 1
  • ల్యాబ్ అటెండెంట్ – 1
  • సోషల్ వర్కర్ – 1
  • హెల్త్ విజిటర్ – 1
  • సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ – 1

🎓 విద్య అర్హత

  • Junior Assistant: Any Degree / PDC
  • Optometrist: B.Sc / M.Sc Optometry
  • Lab Attendant: SSC / 10th + Lab Course
  • Social Worker: MSW / BA Social Work
  • Lab Supervisor: Diploma / Lab Technician Course + Experience

💰 జీతం వివరాలు

ఈ ఉద్యోగాలకు నెలకు రూ.18,450/- నుండి రూ.33,975/- వరకు జీతం ఇవ్వబడుతుంది.

🎯 వయో పరిమితి

  • OC: 42 సంవత్సరాల లోపు
  • BC/SC/ST: 47 సంవత్సరాల లోపు
  • PH/Ex-Servicemen: 50 సంవత్సరాల లోపు

💳 దరఖాస్తు రుసుము

  • OC / BC: రూ.800
  • SC / ST / PH / EWS: రూ.500

📅 ముఖ్యమైన తేదీలు

  • Start Date: 18-04-2026
  • Last Date: 30-04-2026

📌 ఎంపిక విధానం

రాత పరీక్ష లేకుండా, మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

📝 ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన డాక్యుమెంట్లతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి లేదా జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయంలో డ్రాప్ బాక్స్‌లో సమర్పించాలి.

📄 ముఖ్య లింకులు

---Advertisement---

Leave a Comment