---Advertisement---

AP POLYCET Hall Ticket 2026 Download Link | Polytechnic Exam Date

By Charan

Published on:

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

AP Polytechnic Hall Ticket 2026 Release : POLYCET హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ & పరీక్ష తేదీ

AP Polytechnic Hall Ticket 2026 కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి (SBTET) POLYCET 2026 Hall Ticket విడుదల తేదీని ప్రకటించింది.

తాజా సమాచారం ప్రకారం April 18, 2026 ఉదయం 11:00 గంటలకు హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి.

📢 ముఖ్యమైన సమాచారం

  • Exam Name: AP POLYCET 2026
  • Hall Ticket Release Date: 18 April 2026
  • Release Time: 11:00 AM
  • Exam Date: 25 April 2026
  • Exam Time: 11:00 AM – 1:00 PM

📥 Hall Ticket ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

1️⃣ Official Website ద్వారా

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు:

👉 Direct Link: Click Here

SSC Hall Ticket Number లేదా Mobile Number నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చు.

2️⃣ WhatsApp (Mana Mitra) ద్వారా

అభ్యర్థులు WhatsApp ద్వారా కూడా హాల్ టికెట్ పొందవచ్చు:

  • WhatsApp Number: 9552300009
  • “Hi” పంపండి
  • Education Services → POLYCET Hall Ticket ఎంపిక చేయండి
  • SSC Hall Ticket Number & Mobile Number నమోదు చేయండి

⚠️ ముఖ్య సూచనలు

  • పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి
  • హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి లేదు
  • వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి

📌 AP POLYCET Exam Details

POLYCET 2026 Exam ను April 25, 2026 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.

పరీక్ష సమయం ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఉంటుంది.

🔗 Direct Hall Ticket Link

👉 AP POLYCET Hall Ticket 2026: Download Here

AP Polytechnic Hall Ticket 2026 ను వెంటనే డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు సిద్ధంగా ఉండండి.

---Advertisement---

Leave a Comment