---Advertisement---

17,811 ప్రభుత్వ ఉద్యోగాలు జూలై 2025 | 10వ తరగతి నుండి పీజీ వరకు అర్హత | తాజా తెలుగు ఉద్యోగాలు

By Charan

Published on:

17,811 ప్రభుత్వ ఉద్యోగాలు జూలై 2025 | 10వ తరగతి నుండి పీజీ వరకు అర్హత | తాజా తెలుగు ఉద్యోగాలు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

జూలై మంత్ ఎండింగ్ లోపు 10ెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, ఐటిఐ ఇలా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకునే విధంగా 17,811 ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి పోస్ట్ ఖాళీలు ఉన్నాయి.

ఆర్కే లాజిక్స్ యప్ లో గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళ కోసం పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ప్రైస్ లోనే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ ని ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫర్ ఈరోజు మాత్రమే, ఈరోజు ఈవినింగ్ వరకి ఉంటుంది. కాబట్టి వెంటనే యప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చినటువంటి కోర్స్ తీసుకోండి. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకున్నందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి.

జూలై మంత్ ఎండింగ్ లోపు అప్లై చేసుకోదగిన నోటిఫికేషన్లు:

ముందుగా బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబిపిఎస్) నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి రీసెంట్లీగా నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 1007 వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి బీటెక్ వాళ్ళు, పీజీ అలాగే ఎంబిఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 55,000 కి పైగానే శాలరీ ఉంటుంది. 28 జూలై వరకి మాత్రమే అప్లై చేసుకోవడానికి సమయం ఉంది. జనరల్, ఓబిసి, ఈడబల్ూఎ వాళ్ళు 850, ఎస్సీ, ఎస్టీ, పిడబల్ూడి వాళ్ళు 175 అప్లికేషన్ ఫీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ మన సొంత రాష్ట్రం, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పోస్టింగ్ ఇస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ ప్రీలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ibps.in వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

అదే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ కి సంబంధించి 5,208 వేకెన్సీస్ తో ఐబిపిఎస్ పిఓ నోటిఫికేషన్ 2025 కి సంబంధించి రిలీజ్ అయింది. ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 20 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. ఈ జాబ్స్ కి సంబంధించి కూడా 52,000 కి పైగానే శాలరీ ఉంటుంది. 28 జూలై వరకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. జనరల్, ఓబిసి వాళ్ళు 850, ఎస్సీ, ఎస్టి వాళ్ళు 175 అప్లికేషన్ ఫీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ కి సెలెక్షన్ చేస్తారు. ibps.in వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రీసెంట్లీగా వచ్చింది. ఈ జాబ్స్ కి ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంజనీరింగ్ డిప్లమా చేసిన వాళ్ళు, గ్రాడ్యువేషన్ చేసిన వాళ్ళు అలాగే బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 170 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయితే దాదాపుగా అన్ని అలవన్సెస్ కలుపుకుంటే 1,00,000 కి పైగానే శాలరీ ఉంటుంది. 21 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 27 జూలై వరకే లాస్ట్ డేట్. జనరల్, ఓబిసి వాళ్ళు 250, ఎస్సీ, ఎస్టి వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ జోన్స్ లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత మెడికల్ కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి ఎంపిక చేస్తారు. joinindiancoastguard.cdac.in వెబ్సైట్ లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

రైల్వే శాఖకి సంబంధించి ఈ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి టెక్నీషియన్స్ గ్రేడ్ వన్ అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 3 కి సంబంధించి 6238 వేకెన్సీస్ కి 28 జూలై లోపు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 18 నుంచి 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, రైల్వే కి సంబంధించి టెక్నీషియన్స్ పోస్ట్లకి 10త్ తో పాటు ఐటిఐ వాళ్ళు అలాగే డిప్లమా చేసిన వాళ్ళు అలాగే బీఎస్స డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 28 జూలై లాస్ట్ డేట్. జనరల్, ఓబిసి వాళ్ళు 500, ఎస్సీ, ఎస్టి వాళ్ళు 250 పే చేయాలి. జాబ్ లొకేషన్ మన సొంత రాష్ట్రం సికింద్రాబాద్ జోన్ లోనే పోస్టింగ్ వస్తుంది. ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్ కి ఎంపిక చేస్తారు. rrb.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ బీటా ఆఫీసర్స్, అసిస్టెంట్ బీటా ఆఫీసర్స్ ఉద్యోగాలకి 691 వేకెన్సీస్ తో రీసెంట్లీగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అలాగే డిప్లమా చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. 49,000 వరకు కూడా శాలరీ వస్తుంది. 18 నుంచి 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఫిఫ్త్ ఆగస్ట్ వరకే ఛాన్స్ ఉంది. ఫీజ్ అక్కడ క్యాటగిరీల బట్టి మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి ఎంపిక చేస్తారు. మీరు డైరెక్ట్ గా appsc.gov.in కి సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయినటువంటి సిసిఆర్ఏఎస్ ఆయుర్వేద సంస్థకి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ రీసెంట్లగా వచ్చింది. 394 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో క్లర్క్ ఉద్యోగాలు, ఎంటఎస్, స్టెనోగ్రాఫర్స్ కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. 10త్, ఇంటర్, డిగ్రీ, పీజీల వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి పోస్ట్లు ఉన్నాయి. 18 నుంచి 40 ఇయర్స్ వరకి ఛాన్స్ ఉంది. ఇందులో పోస్ట్ల వారిగా శాలరీస్ ఉన్నాయి. జనరల్, ఓబిసి వాళ్ళు 100, మిగతా వాళ్ళు ఎలాంటి ఫీస్ లేదు. 31 ఆగస్ట్ు వరకే ఛాన్స్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్ కి ఎంపిక చేస్తున్నారు. ccras.nic.in వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఉన్నటువంటి ఎయిమ్స్ కి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి చాలా రకాల ఉద్యోగాలని భర్తీ చేసే విధంగా 2300 వేకెన్సీస్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి, స్టోర్ కీపర్స్, టెక్నీషియన్స్ ఇలా చాలా రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. 12 డిగ్రీ, డిప్లమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. 25,000 నుంచి 81,000 వరకి పోస్ట్ల వారికి శాలరీస్ ఉంటాయి. ఫీస్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్స్ పెట్టుకోండి. 31 జూలై వరకి లాస్ట్ డేట్. ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి ఎంపిక చేస్తున్నారు.

హైదరాబాద్ అలాగే వైజాగ్ లో ఉన్నటువంటి బిడిఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, అప్రెంటిస్ ఇలా వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ వచ్చింది. ఇందులో పర్మనెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. 212 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్ కి బిఈ, బీటెక్ వాళ్ళు, బీకామ వాళ్ళు అలాగే ఐటిఐ వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ అలాగే వైజాగ్ లోనే పోస్టింగ్ ఇస్తున్నారు. 10th ఆగస్ట్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ జాబ్ డీటెయిల్స్ తెలుసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి.

బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ ఇండియా (ఎస్ఐడిబిఐ) కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. 76 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎంబిఏ అలాగే పీజీ చేసిన వాళ్ళకి అలాగే వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. 90,000 కి పైగానే శాలరీ ఉంటుంది. 11th ఆగస్ట్ వరకి ఛాన్స్ ఉంది అప్లై చేయడానికి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్ కి ఎంపిక చేస్తున్నారు.

ఫైనల్ గా బిహెచ్ఈఎల్ కి సంబంధించి ఆర్టిషన్స్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేయడానికి 515 వేకెన్సీస్ తో రీసెంట్లీగా నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ కి ఐటిఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. 34,000 కి పైగానే శాలరీ ఉంటుంది. ₹2 అప్లికేషన్ ఫీస్. 12th ఆగస్ట్ వరకు ఛాన్స్ ఉంది. బిహెచ్ఎల్ యూనిట్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా ఉన్నాయి. హైదరాబాద్ లోనే మీరు చక్కగా పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. సింగిల్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి ఎంపిక చేస్తున్నారు.

ఈ విధంగా జూలై ఎండింగ్ లోపు ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు గనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే, ఇంకా ఈ నోటిఫికేషన్స్ కి గనుక అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. లాస్ట్ డేట్ వరకు చూడొద్దు, ఎందుకంటే లాస్ట్ డేట్ లో అప్లికేషన్ సబ్మిట్ కాకపోవడం లాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, వీలైనంత తొందరగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది.

---Advertisement---

Leave a Comment